Whatsapp అలా ఎప్పటికీ చెయ్యదు | Whatsapp New Privacy Policy

2021-01-13 12,963

Whatsapp clarification to users about the new Privacy Policy.
#Whatsapp
#WhatsappPrivacyPolicy
#MarkZuckerberg
#Facebook
#Signalapp

వాట్సాప్ గత కొద్దీ రోజుల క్రితం కొత్తగా ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే కొత్తగా తీసుకువచ్చిన ప్రైవసీ నిబంధనలను అంగీకరించకపోతే ఫిబ్రవరి 8నుంచి వారి మొబైల్ ఫోన్స్ లలో వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి వాట్సాప్ సేవలపై ప్రపంచ వ్యాప్తంగా అనేక రూమర్లు వస్తున్నాయి. వాట్సాప్ యూజర్ల డేటాను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తో షేర్ చేసుకోనున్నట్లు కూడా రూమర్లు వినిపిస్తున్నాయి